Surprise Me!

Cyclone Montha: ఏపీలో విధ్వంసం సృష్టిచిన మొంథా తుఫాన్..! | Oneindia Telugu

2025-10-29 13 Dailymotion

Cyclone Montha. Floodwaters have inundated several areas in Narasaraopet. Heavy flooding has reached the suburban colonies. Locals have faced difficulties as knee-deep water has stagnated at the stadium in the town. Floodwaters are overflowing the road at Abbineniguntapalem in Guntur district. Police have set up check posts and are keeping watch. Vehicular movement has been stopped. Several areas in Ichchapuram in Srikakulam district are stuck in waterlogging. The Bahuda river has become turbulent due to the flood from Bhagalati in Odisha. As a result, the Shiva temple built at the old bridge in Ichchapuram was submerged.
నరసరావుపేటలోని పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. శివారు కాలనీల్లోకి భారీగా వరద చేరింది. పట్టణంలోని స్టేడియం వద్ద మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లా అబ్బినేనిగుంటపాలెం వద్ద రహదారి పైనుంచి వరదనీరు పొంగి పొర్లుతోంది. చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశాలోని భగలటి నుంచి వరద పోటెత్తడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా ఇచ్ఛాపురంలో పాత వంతెన వద్ద నిర్మించిన శివాలయం నీటమునిగింది.
#monthacyclone
#montha
#cyclone

Also Read

ఏపీలోని ఈ జిల్లాలు కకావికలం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/aftermath-of-cyclone-montha-in-several-areas-of-andhra-pradesh-457995.html?ref=DMDesc

మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..! :: https://telugu.oneindia.com/news/telangana/districts-lists-in-telangana-have-holidays-for-schools-due-to-montha-cyclone-457993.html?ref=DMDesc

మత్స్యకార కుటుంబాలకు భారీ సహాయాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-monitors-montha-cyclone-in-real-time-and-directs-officials-to-be-alert-round-the-cloc-457983.html?ref=DMDesc

Buy Now on CodeCanyon